Coal India Limited | కోల్ ఇండియా లిమిటెడ్లో 1764 ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు
Coal India Limited Recruitment | ఎలక్ట్రికల్ & మెకానికల్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, ఫైనాన్స్, హిందీ, లీగల్, మార్కెటింగ్ & సేల్స్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, సిబ్బంది, పబ్లిక్ రిలేషన్స్, సెక్రటేరియల్ తదితర విభాగాలలో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ, ఎల్ఎల్బీ, సీఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం 3 నుంచి 7 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (Computer Based Examination) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబర్ 09 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య : 1764
పోస్టులు: ఎగ్జిక్యూటివ్ క్యాడర్
విభాగాలు : ఎలక్ట్రికల్ & మెకానికల్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, ఫైనాన్స్, హిందీ, లీగల్, మార్కెటింగ్ & సేల్స్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, సిబ్బంది, పబ్లిక్ రిలేషన్స్, సెక్రటేరియల్ తదితరాలు.
అర్హతలు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ, ఎల్ఎల్బీ, సీఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం 3 నుంచి 7 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (Computer Based Examination) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: లేదు
చివరితేదీ: సెప్టెంబర్ 09
వెబ్సైట్: www.coalindia.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు