Book review | పుస్తక సమీక్ష

గ్రూప్-1 బుక్స్
– త్వరలో రానున్న గ్రూప్-1 పరీక్షలో విజేతగా నిలవాలంటే కచ్చితమైన ప్లాన్ అవసరం. పరీక్ష విధానం, సిలబస్ ఏం చదవాలి? ఎలా చదవాలి అనే అంశాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. విన్మయి పబ్లికేషన్స్ నుంచి గ్రూప్-1 ప్లానర్ (రూ.399)ను పోటీ పరీక్షల రంగంలో అనుభవం ఉన్న గ్రూప్-1 ఆఫీసర్ నూతనకంటి వెంకట్ రూపొందించారు. గ్రూప్-1 ప్రిపరేషన్‌కి ఈ బుక్ ఉపయోగకరంగా ఉంది. దీంతోపాటు 101 జనరల్ ఎస్సే బుక్ (రూ.430)ను కూడా విన్మయి పబ్లికేషన్స్ విడుదల చేసింది. గ్రూప్-2 పేపర్-2లోని సెక్షన్-3కి సంబంధించి నూతనకంటి వెంకట్ రాసిన సామాజిక నిర్మితి, అంశాలు, ప్రభుత్వ విధానాలు పుస్తకం కూడా అందుబాటులో ఉంది. పుస్తకాలు అన్ని ప్రముఖ బుక్ సెంటర్లలో లభిస్తాయి.
– వివరాల కోసం విన్మయి పబ్లికేషన్స్, నాచారం, హైదరాబాద్. సెల్ నంబర్: 9849186827
టెట్ పుస్తకాలు
– రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభించారు. అయితే పరీక్షలో విజయం సాధించాలంటే ప్రామాణిక మెటీరియల్ చదవడం తప్పనిసరి. జూన్ 12న జరుగనున్న టెట్ పరీక్ష కోసం విజేత కాంపిటీషన్స్ టెట్ పేపర్-1, పేపర్-2 బుక్స్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ పుస్తకాల ఆధారంగా వీటిని రూపొందించారు. మ్యాథ్స్&సైన్స్, సోషల్ సబ్జెక్టు బుక్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో టెట్ పరీక్ష సిలబస్‌కు అనుగుణంగా మెటీరియల్, ప్రీవియస్ పేపర్లను పొందుపర్చారు. దీంతోపాటు పోటీపరీక్షల కోసం కరెంట్ అఫైర్స్ 2022 (ఇ.మీ) బుక్‌ను విడుదల చేసింది. పుస్తకాలు అన్ని బుక్ షాప్స్‌లో లభిస్తాయి.
n టెట్ పేపర్-2 (బుక్ -1, 2)-1199/-, కరెంట్ అఫైర్స్- రూ.399/-
n వివరాల కోసం బండ్ల పబ్లికేషన్స్, బతుకమ్మ కుంట, హైదరాబాద్. సెల్: 9963293399, 040-27429494.
RELATED ARTICLES
-
Physics – IIT/NEET Foundation | Vector Subtraction is Useful to?
-
Physics IIT/NEET Foundation | The value of a vector will?
-
GNM Course | జీఎన్ఎం కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు.. ఇంకా మూడు రోజులే గడువు
-
CAT Exam 2023 Preparation | 100 days of Smartwork for CAT
-
NTA PhD Entrance Test 2023 | ఎన్టీఏ పీహెచ్డీ ఎంట్రన్స్‌టెస్ట్
-
GATE 2024 | ఉన్నత చదువులకు కొలువులకు గేట్‌వే
Latest Updates
DSC Special – Social Studies | బ్యాంకులు పూచీకత్తులు లేకుండా రుణాలు ఎవరికి ఇస్తాయి?
General Studies | బ్రిటిషర్లు ‘కైజర్-ఇ-హింద్’ అనే బిరుదు ఎవరికి ఇచ్చారు?
Biology – JL / DL Special | ఆశ్రయం పొందుతాయి.. హాని తలపెడతాయి
Telangana Socio Economic Survey | ఆయిల్‌పామ్ పండించే రాష్ర్టాల్లో తెలంగాణ స్థానం?
Indian festivals and culture | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
Women’s Reservation Bill | చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు
Geography – Groups Special | విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించినది ఎవరు?
CLAT 2024 | Common Law Admission Test Latest Updates
Current Affairs | కెంటకీ నగరం ఏ రోజు ‘సనాతన ధర్మ’ రోజుగా ప్రకటించింది?
SBI PO Preparation Plan | బ్యాంక్ కొలువు.. సాధించడం సులువు