NHAI Recruitment | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 60 డిప్యూటీ మేనేజర్ పోస్టులు
NHAI Recruitment 2024 | డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. ఫిబ్రవరి 15 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 60
పోస్టులు : డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్)
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.15,600 నుంచి రూ. 39,100.
ఎంపిక : యూపీఎస్సీ 2023లో నిర్వహించిన ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఫిబ్రవరి 15
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






