NIT Calicut Recruitment | కాలికట్ నిట్‌లో 150 నాన్ టీచింగ్ పోస్టులు
NIT Calicut Recruitment 2023 | డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, మెడికల్ ఆఫీసర్, సూపరింటెండింగ్ ఇంజనీర్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ / సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, ఆఫీస్ అటెండెంట్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేరళ కాలికట్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITC) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 150
పోస్టులు : డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, మెడికల్ ఆఫీసర్, సూపరింటెండింగ్ ఇంజనీర్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ / సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
జీతం : నెలకు రూ. 22,000 – రూ. 67,000.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: ఆగష్టు 22
వెబ్సైట్ : https://www.nitc.ac.in/
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






