NIEPID Recruitment | ఎన్ఐఈపీఐడీలో క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులు
NIEPID Recruitment 2023 | క్లినికల్ సైకాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్ తదితర పోస్టుల భర్తీకి చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజెబిలిటీస్(దివ్యాంగ్జన్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బీఈడీ, డీఈడీ, ఎంఫిల్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జూలై 19 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 03
పోస్టులు : క్లినికల్ సైకాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్
అర్హతలు : పోస్టులను బట్టి బీఈడీ, డీఈడీ, ఎంఫిల్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
జీతం: నెలకు రూ.20000-రూ.30000 .
చివరి తేదీ: జూలై 19
వెబ్సైట్ : https:// niepid.nic.in
Previous article
Scholarship 2023 | Scholarships for students
Next article
UCIL Recruitment 2023 | యూసీఐఎల్లో మేనేజర్ పోస్టులు
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

