SPMCIL Recruitment | రూ.1.4 లక్షల జీతంతో.. ఎస్పీఎంసీఐఎల్లో పోస్టులు
SPMCIL Recruitment 2023 | మెటీరియల్స్ మేనేజ్మెంట్ (Materials Management), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Information Technology), టెక్నికల్ ఆపరేషన్స్(Technical Operations), టెక్నికల్ సపోర్ట్ (Technical Support) తదితర విభాగాలలో అసిస్టెంట్ మేనేజర్(Assistant manager) పోస్టుల భర్తీకి మహరాష్ట్ర ముంబైలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్ పరీక్ష (Online Exam), ఇంటర్వ్యూ (Interview) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 37
పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్
విభాగాలు : మెటీరియల్స్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్నికల్ ఆపరేషన్స్, టెక్నికల్ కంట్రోల్, టెక్నికల్ సపోర్ట్
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ పరీక్ష (Online Exam), ఇంటర్వ్యూ (Interview) ద్వారా.
పే స్కేల్ : నెలకు రూ.40,000 నుంచి రూ.లక్ష 40 వేల వరకు
వయస్సు : 25 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : ఆగష్టు 08
వెబ్సైట్ : www.spmcil.com
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






