MANIT Recruitment | భోపాల్ నిట్లో టీచింగ్ పోస్టులు
MANIT Bhopal Recruitment 2023 | అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ తదితర 127 టీచింగ్ పోస్టుల భర్తీకి మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ() ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, పీహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు టీచింగ్ అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. ఆగష్టు 03 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 127
పోస్టులు : అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, పీహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు టీచింగ్ అనుభవం ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
జీతం : నెలకు
1.ప్రొఫెసర్ పోస్టులకు రూ.159100
2.అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ. 139600
3. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ. 101500
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : నిబంధనల ప్రకారం ఉంటుంది.
చివరితేదీ : ఆగష్టు 03
వెబ్సైట్ : www.recruitment.manit.ac.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






