BEL Recruitment | బెల్ బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
BEL Recruitment 2023 | అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ నేవీ (ADSN), బెంగళూరు కాంప్లెక్స్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జూలై 20 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 27
పోస్టులు : ప్రాజెక్ట్ ఇంజినీర్
విభాగాలు : ఎలక్ట్రానిక్స్, మెకానికల్.
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు 2 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 32 ఏండ్లు మించకుడదు
జీతం : రూ.40000 నుంచి 55,000 వరకు
జాబ్ లోకేషన్ : ముంబయి, కోల్‌కతా.
దరఖాస్తు ఫీజు : రూ.472.
దరఖాస్తు : ఆన్లైన్లో
వెబ్సైట్ : www.bel-india.in.
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






