AIIMS Jodhpur Recruitment 2023 | ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో 303 పోస్టులు
AIIMS Jodhpur Recruitment 2023 | ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్, ఫార్మా కెమిస్ట్/కెమికల్ ఎగ్జామినర్, ఫార్మసిస్ట్, శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ II, డిసెక్షన్ హాల్ అటెండెంట్ 8, అసిస్టెంట్ లాండ్రీ సూపర్వైజర్, సెక్యూరిటీ కమ్ ఫైర్ జమాదార్, జూనియర్ వార్డెన్ (హౌస్ కీపర్స్) తదితర విభాగాలలో గ్రూప్ బి & గ్రూప్ సి పోస్టుల భర్తీకి జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదోతరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ, లైబ్రరీ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 303
పోస్టులు : గ్రూప్ బి & గ్రూప్ సి పోస్టులు.
విభాగాలు : ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్, ఫార్మా కెమిస్ట్/కెమికల్ ఎగ్జామినర్, ఫార్మసిస్ట్, శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ II, డిసెక్షన్ హాల్ అటెండెంట్, అసిస్టెంట్ లాండ్రీ సూపర్వైజర్, సెక్యూరిటీ కమ్ ఫైర్ జమాదార్, జూనియర్ వార్డెన్ (హౌస్ కీపర్స్) తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి పదోతరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 18 నుంచి 45 ఏండ్లు మించకూడదు.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.3000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 2400
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా.
ఇంటర్వ్యూ తేది: జూలై 09
వెబ్సైట్ : https://www.aiimsjodhpur.edu.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






