JIPMER Recruitment | పుదుచ్చేరి జిప్మర్లో 122 సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. నేడే చివరితేదీ
JIPMER Recruitment 2023 | అనస్థీషియాలజీ & క్రిటికల్ కేర్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ తదితర విభాగాలలో 122 సీనియర్ రెసిడెంట్ పోస్టుల (Senior resident posts) భర్తీకి పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్మర్) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 122
పోస్టులు : సీనియర్ రెసిడెంట్
విభాగాలు : అనస్థీషియాలజీ & క్రిటికల్ కేర్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ తదితరాలు.
అర్హతలు : సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : సీబీటీ, ఇంటర్వ్యూ ద్వారా
వయస్సు : జూలై 31 నాటికి 45 ఏండ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులకు రూ.1500. ఓబీసీ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.1200. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: జూన్ 19
వెబ్సైట్ : https://jipmer.edu.in/
అడ్రస్ : XQ2X+4VC జిప్మర్ క్యాంపస్ రోడ్, జిప్మర్ క్యాంపస్, ధన్వంతరి నగర్, పుదుచ్చేరి, 605006
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

