AIIMS Nagpur Recruitment | నాగ్‌పుర్ ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
AIIMS Nagpur Recruitment | అనాటమీ, అనస్థీషియాలజీ, ప్రసూతి శాస్త్రం & గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ, జనరల్ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యారాలజీ, పాథాలజీ, సైకాయాట్రీ తదితర విభాగాలలో.. సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం నాగ్‌పూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 73
పోస్టులు: సీనియర్ రెసిడెంట్ పోస్టులు
విభాగాలు : అనాటమీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ, జనరల్ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యారాలజీ, పాథాలజీ, సైకాయాట్రీ తదితరాలు
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
జీతం: నెలకు రూ.67700
వయసు: 45 ఏండ్లు మించకూడదు.
చివరితేదీ: జూలై 08
దరఖాస్తు ఫీజు: రూ.500.
వెబ్సైట్: http://aiimsnagpur.edu.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






