NIT AP Recruitment | నిట్ ఆంధ్రప్రదేశ్లో జేఆర్ఎఫ్ పోస్టులు
NIT Andhra Pradesh Recruitment | ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో ఎంఈ, ఎంటెక్ తో పాటు గేట్/నెట్ అర్హత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 02
పోస్టు : జూనియర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్)
అర్హతలు : కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో ఎంఈ, ఎంటెక్తో పాటు గేట్/నెట్ అర్హత సాధించి ఉండాలి.
వయస్సు : 28 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.31,000.
దరఖాస్తు : ఈ-మెయిల్లో
ఈ-మెయిల్: sandeep@nitandhra.ac.in
చివరి తేదీ: జూన్ 25
వెబ్సైట్ : https://www.nitandhra.ac.in/
Previous article
UPSC Recruitment 2023 | యూపీఎస్సీలో 113 ఫ్యాకల్టీ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






