NLC Recruitment 2023 | ఎన్ఎల్సీలో 500 ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులు
NLC Recruitment 2023 | ఇండస్ట్రీయల్ ట్రైనీ (Industrial Trainee) పోస్టుల భర్తీకి తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా నైవేలిలోని ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ (Neyveli Lignite Corporation India Limited ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 500 ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లో ఇంజినీరింగ్ / ఐటీఐలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. జూలై 08 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 500
పోస్టులు : ఇండస్ట్రీయల్ ట్రైనీ
వయస్సు : 37 నుంచి 42 ఏండ్లు మించకూడదు.
అర్హతలు : ఇంటర్మీడియట్, సీఏ లేదా సీఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.14000 నుంచి రూ.22,000.
ఎంపిక : రాత పరీక్ష ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ : జూలై 08
వెబ్సైట్ :www.nlcindia.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






