TISS Recruitment 2023 | టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో నాన్ ఫ్యాకల్టీ పోస్టులు
Tata Institute of Social Sciences Recruitment 2023 | డిప్యూటీ లైబ్రేరియన్, రిజిస్ట్రార్, అసిస్టెంట్ మేనేజర్, సిస్టమ్ అనలిస్ట్, హెల్త్ ఆఫీసర్, ప్రోగ్రామర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్ తదితర నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ముంబయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. జూన్ 26 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 41
పోస్టులు : డిప్యూటీ లైబ్రేరియన్, రిజిస్ట్రార్, అసిస్టెంట్ మేనేజర్, సిస్టమ్ అనలిస్ట్, హెల్త్ ఆఫీసర్, ప్రోగ్రామర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.1000
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
చివరి తేదీ: జూన్ 26
వెబ్సైట్ : https://tiss.edu/
అడ్రస్ : 2WV6+VXH, VN Purav Marg, Deonar, Chembur, Mumbai, Maharashtra 400088
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






