TSWREIS Inter Admissions 2023 | తెలంగాణ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
TSWREIS Inter Admissions 2023 | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ గురుకుల కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TSWREIS) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ తదితర గ్రూప్‌లలో సీట్లను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు రెగ్యులర్ విధానంలో పదోతరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్థుల వయస్సు ఆగస్టు 31 2023 నాటికి 17 ఏండ్లు మించకూడదు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ.1,50,000; పట్టణాల్లో రూ.2,00,000 మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 15
వెబ్సైట్: www.tswreis.ac.in
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






