NIT Faculty Recruitment | మేఘాలయా నిట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
NIT Faculty Recruitment 2023 | సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యునికేషన్, మెకానికల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర విభాగాలలో.. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం మేఘాలయాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 08
పోస్టులు : అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్
విభాగాలు : సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యునికేషన్, మెకానికల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు : ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో
ఆఫ్‌లైన్ దరఖాస్తు విధానం : దరఖాస్తులను రిజిస్ట్రార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేఘాలయ, బిజిని కాంప్లెక్స్, లైతుంఖ్రా, షిల్లాంగ్-793003. అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేది: జూలై 05
వెబ్సైట్ : https://www.nitm.ac.in/
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






