BEL Recruitment 2023 | బీటెక్ అర్హతతో బెల్లో ఇంజనీరింగ్ ఉద్యోగాలు
Bharat Electronics Limited Recruitment | ప్రొబేషనరీ ఇంజినీర్, సీనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పుణెలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్ విధానంలో ప్రారంభం కాగా.. జూన్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 11
పోస్టులు: ప్రొబేషనరీ ఇంజినీర్, సీనియర్ ఇంజినీర్
అర్హతలు: పోస్టులను బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను అదనపు జనరల్ మేనేజర్ (HR&A) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, N.D.A.రోడ్, పాషన్, పూణే- 411021, మహారాష్ట్ర. అడ్రస్‌కు పంపించాలి).
చివరితేదీ: జూన్ 23
వెబ్సైట్: https://www.bel-india.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






