IIM Recruitment | అమృత్సర్ ఐఐఎంలో ప్రోగ్రామ్ ట్రెయినీ పోస్టులు
IIM Amritsar Recruitment 2023 | ఆపరేషన్స్మేనేజ్మెంట్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ తదితర విభాగాలలో అకడమిక్ అసోసియేట్ ప్రోగ్రామ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లోని (IIM Amritsar) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లో ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 10
పోస్టులు : అకడమిక్ అసోసియేట్ ప్రోగ్రామ్ ట్రెయినీ
విభాగాలు: ఆపరేషన్స్మేనేజ్మెంట్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ తదితరాలు
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్లో ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు: 30 ఏండ్లు మించకుడదు
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
స్టైపెండ్: నెలకు రూ.25000-రూ.35000
చివరి తేది: జూన్ 10
వెబ్సైట్ : http://iimamritsar.ac.in/
అడ్రస్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అమృత్సర్, పంజాబ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిల్డింగ్, ప్రభుత్వ పాలిటెక్నిక్ క్యాంపస్ లోపల, పాలిటెక్నిక్ రోడ్ PO: ఛెహర్తా, G.T. రోడ్ అమృత్ సర్ – 143105 అమృత్ సర్, పంజాబ్ 143105
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






