CSIR-NIO Recruitment | గోవా ఎన్ఐఓలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
National Institute of Oceanography Recruitment 2023 | మెరైన్ బయాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ తదితర విభాగాలలో ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన గోవాలోని సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో గల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ (ఎన్ఐఓ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీసీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టులు : 11
పోస్టులు : ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్
విభాగాలు : మెరైన్ బయాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీసీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 35 నుంచి 50 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.20000 నుంచి రూ.31000
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఈమెయిల్ ద్వారా
ఈమెయిల్: hrdg@nio.org
చివరి తేది: జూన్ 04
వెబ్సైట్ : https://www.nio.org/vacancies
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






