ECIL Recruitment | ఈసీఐఎల్లో మేనేజర్ పోస్టులు
ECIL Recruitment 2023 | కార్పొరేట్, హెచ్ఆర్, లా, ఫైనాన్స్ తదితర విభాగాలలో సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్(Senior Deputy general manager), డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని భారత ప్రభుత్వ అణుశక్తి మంత్రిత్వశాఖకు చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 11
పోస్టులు: సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (Senior Deputy general manager), డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్లు.
విభాగాలు: కార్పొరేట్, హెచ్ఆర్, లా, ఫైనాన్స్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 32 నుంచి 48 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.50000 నుంచి రూ.2.4లక్షలు
ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు : ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా
అడ్రస్: డిప్యూటీ జనరల్ మేనేజర్ హ్యూమన్ రిసోర్సెస్ (రిక్రూట్మెంట్ విభాగం), అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, కార్పొరేట్ ఆఫీస్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ECIL (పోస్ట్), హైదరాబాద్ – 500 062, తెలంగాణ.
చివరి తేది: జూన్ 10
వెబ్సైట్ : https://www.ecil.co.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?