MRPL Recruitment | మంగళూరు ఎంఆర్పీఎల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
MRPL Recruitment 2023 | కెమిస్ట్రీ, డ్రాఫ్ట్స్‌మ్యాన్, సెక్రటరీ, కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్ తదితర విభాగాలలో నాన్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి కర్నాటక రాష్ట్రం మంగళూరులోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 50
పోస్టులు : నాన్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్
విభాగాలు: కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమిస్ట్రీ, డ్రాఫ్ట్స్‌మ్యాన్, సెక్రటరీ తదితరాలు
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 28 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.25000 నుంచి రూ.86400
ఎంపిక : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్
దరఖాస్తు ఫీజు: రూ.118 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు)
దరఖాస్తు : ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా
అడ్రస్ : జనరల్ మేనేజర్ (HR), రిక్రూట్మెంట్ విభాగం, మంగళూరు రిఫైనరీ మరియు పెట్రోకెమికల్స్ లిమిటెడ్, కుతేథూర్ పోస్ట్, మంగళూరు- 575030, కర్ణాటక.
చివరి తేది: జూన్ 16
వెబ్సైట్ : https://www.mrpl.co.in/careers
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






