IIM Bodh Gaya Recruitment | బోధ్గయాలో ఫ్యాకల్టీ పోస్టులు
IIM Bodh Gaya Recruitment 2023 | ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రాక్టీస్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ప్రాక్టీస్ తదితర ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి బోధ్గయాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మార్కెటింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ & హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పోస్టులు : ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రాక్టీస్ ప్రొఫెసర్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
విభాగాలు: మార్కెటింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్, అనలిటిక్స్ హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్స్, ఫైనాన్స్ తదితరాలు
ఎంపిక : షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
జీతం : నెలకు రూ.101500 నుంచి రూ.220200
చివరితేదీ : జూన్ 13
వెబ్సైట్: www.recruitment.iimbg.ac.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






