CSIR – CSIO Recruitment | సీఎస్ఐఆర్లో 44 టెక్నీషియన్ పోస్టులు
CSIR – CSIO Recruitment 2023 | ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, టర్నర్, డ్రాప్ట్స్‌మ్యాన్ తదితర విభాగాలలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి చండీగఢ్‌లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్(సీఎస్ఐఆర్), సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఓ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ట్రేడ్‌టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 44
పోస్టు : టెక్నీషియన్
విభాగాలు : ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, టర్నర్, డ్రాప్ట్స్‌మ్యాన్ తదితరాలు
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 28 ఏండ్ల మించకూడదు.
జీతం : నెలకు రూ.19900 నుంచి రూ.63200
ఎంపిక : ట్రేడ్‌టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : రూ.500.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ : జూన్ 12
వెబ్సైట్ : https://www.csio.res.in/Recruitment.php
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






