SBI Recruitment | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 47 పోస్టులు
SBI Recruitment 2023 | సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లీడ్, పీఎంవో లీడ్, డేటా ఆర్కిటెక్ట్, డేటా ఆర్కిటెక్ట్, ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్ అనలిస్ట్ తదితర విభాగాలలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India), కార్పొరేట్ సెంటర్ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 47 పోస్టులను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 47
పోస్టులు : అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ తదితరాలు
విభాగాలు : సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లీడ్, పీఎంవో లీడ్, డేటా ఆర్కిటెక్ట్, డేటా ఆర్కిటెక్ట్, ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్ అనలిస్ట్ తదితరాలు
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: జూన్ 05
వెబ్సైట్ : @www.sbi.co.in/careers
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






