DEET Recruitment 2023 | ‘డీట్’లో ఉద్యోగాలు
కంపెనీ : V5 గ్లోబల్ సర్వీసెస్
- పొజిషన్ : భారతీ ఎయిర్‌టెల్‌లో అకౌంట్ సేల్స్ మేనేజర్
- స్కిల్స్ : మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, లేటెస్ట్ కోర్స్ల మీద అవగాహన
- లొకేషన్ : పుణె, ముంబై, నెల్లూరు, వైజాగ్, కలకత్తా, ఇండోర్, రాయ్‌పూర్, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.
- ఖాళీలు : 25 (మహిళలకు ప్రాధాన్యం)
- జీతం : 4.2 లక్షల వరకు
- అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత/ ఎంబీఏ
- అనుభవం : 0-1 సంవత్సరం
- గమనిక – ఫీల్డ్ వర్క్ కాబట్టి సొంత వాహనం తప్పనిసరి
- మెయిల్ : michael.g@v5global.com
కంపెనీ: V5 గ్లోబల్ సర్వీసెస్
- కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్/ భారతీ ఎయిర్టెల్ సీఆర్వో
- స్కిల్స్ : మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు, ప్రాంతీయ భాషపై పట్టు ఉండాలి
- వయస్సు : 30 సంవత్సరాలు, అంతకంటే తక్కువ ఉండాలి
- లొకేషన్ : హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని అన్ని ఎయిర్టెల్ ఎక్స్కూజివ్ షోరూమ్‌లలో
- ఖాళీలు : 15
- జీతం : 15,600 + ఇన్సెంటివ్స్ + ESIC
- అర్హత : గ్రాడ్యుయేషన్ చేసిన వారు, చేస్తున్నవారు కూడా అర్హులే
- అనుభవం : 0-1 సంవత్సరం
- గమనిక – పురుషులు, స్త్రీలు అర్హులే
- మెయిల్ : michael.g@v5global.com
కంపెనీ : వన్ మోర్ గోల్ ప్రైవేట్ లిమిటెడ్
- పొజిషన్ : ఆటో పార్ట్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్
- లొకేషన్ : ప్రగతి నగర్, JNTUH, కూకట్పల్లి
- ఖాళీలు : 7
- అర్హత : ఏదైనా డిగ్రీ
- అనుభవం : ఆరు నెలల నుంచి 4 సంవత్సరాల వరకు
- ఫోన్ : 9652867807
కంపెనీ: జేకే కన్సల్టెన్సీ
- CRE, సేల్స్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్
- స్కిల్స్ : మంచి ప్రవర్తన, డ్రెసింగ్ సెన్స్, పరిశుభ్రత
- లొకేషన్ : హైదరాబాద్
- వయస్సు : 20-35 సంవత్సరాలు
- ఖాళీలు : 50
- వాకిన్ ఇంటర్వ్యూ : ప్రతి సోమ, మంగళ వారాల్లో
- వేదిక : రాణిగంజ్, సికింద్రాబాద్
- సమయం : ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు
- అర్హత : ఏదైనా డిగ్రీ
- అనుభవం : 0-1 సంవత్సరం
- ఫోన్ : 9182620286 / 9505356751 / 8617680341
- మెయిల్ : jkconsultancy0623@ gmail.com
కంపెనీ: జేకే కన్సల్టెన్సీ (ప్రముఖ జ్యుయలరీ సంస్థలో నియామకం)
- పొజిషన్ : స్టోర్ ఇన్వెంటరీ
- స్కిల్స్ : ఇన్వెంటరీ మేనేజ్మెంట్
- లొకేషన్ : హైదరాబాద్
- ఖాళీలు : 4
- అర్హత : ఏదైనా డిగ్రీ
- అనుభవం : ఒక సంవత్సరం, 1+ సంవత్సరాలు
- ఫోన్ – 9182620286 / 9505356751 / 8617680341
- మెయిల్ : jkconsultancy0623@gmail.com
- గమనిక – పురుషులకు ప్రాధాన్యం
కంపెనీ : జేకే కన్సల్టెన్సీ
- పొజిషన్ : సీనియర్ అకౌంటెంట్
- స్కిల్స్ : అకౌంట్స్, ఫైనాన్స్
- లొకేషన్ : హైదరాబాద్
- ఖాళీలు : 1
- అర్హత : B.com, తత్సమానమైన
- అనుభవం : 5+ సంవత్సరాలు
- గమనిక – పురుషులకు ప్రాధాన్యం
- ఫోన్ – 9182620286 / 9505356751 / 8617680341
- మెయిల్ : jkconsultancy0623@gmail.com
కంపెనీ : రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్స్యూరెన్స్
- పొజిషన్ : లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీసర్
- స్కిల్స్ : సేల్స్, సర్వీసెస్, కమ్యూనికేషన్
- లొకేషన్ : విద్యానగర్, హైదరాబాద్
- ఖాళీలు : 10
- జీతం : 15000 + PF + ESI + Group Insurance Benefit
- అర్హత : ఏదైనా డిగ్రీ
- అనుభవం : 1-3 సంవత్సరాలు
- వయస్సు : 30 – 45 సంవత్సరాలు
- గమనిక – ఫ్లెక్సిబుల్ పని వేళలు
- ఫోన్ : 8340037123
కంపెనీ : నాగార్జున కన్సల్టెన్సీ
- పొజిషన్ : కార్డియాలజిస్ట్
- లొకేషన్ : విజయవాడ
- జీతం : నెలకు 3.5 నుంచి 5.5 లక్షలు
- అర్హత : MBBS and MD and DM/DNB Cardiology.
- అనుభవం : 2-10 సంవత్సరాలు
- గమనిక – తెలుగు వచ్చిన వారికి ప్రాధాన్యం
- కంపెనీ : హెల్త్‌కేర్ / ఫార్మాస్యూటికల్ / మెడికల్
- అనుభవం : 3-9 సంవత్సరాలు
- జీతం : సంవత్సరానికి రూ.40 లక్షల నుంచి రూ.1 కోటి
- అర్హత : MD /Medicine Doctor, DNB, DM / Doctorate of Medicine
- స్కిల్స్ : కార్డియాలజిస్ట్, కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్
- ఫోన్ : నాగార్జున, 9032107007
- మెయిల్ : leodrjobs@gmail.com
కంపెనీ : నాగార్జున కన్సల్టెన్సీ
- ఇండస్ట్రీ : Manufacturing / Production / Quality
- పొజిషన్ : క్వాలిటీ మేనేజర్
- స్కిల్స్ : క్వాలిటీ కంట్రోల్
- లొకేషన్ : హైదరాబాద్
- అర్హత : MBA / MHM (Post Graduate in Hospital Administration)
- అనుభవం : 2-7 సంవత్సరాలు
- ఫోన్ : నాగార్జున, 9032107007
- మెయిల్ : leodrjobs@gmail.com
కంపెనీ : సుఖీ గ్రూప్
- పొజిషన్ : టెలీకాలర్
- స్కిల్స్ : మంచి కమ్యూనికేషన్
- లొకేషన్ : హైదరాబాద్
- జీతం : 15,000, అంతకంటే ఎక్కువ
- అర్హత : ఏదైనా డిగ్రీ
- అనుభవం : 0-1 సంవత్సరం
- ఫోన్ : 8074339201
- మెయిల్ : hr@sukhii.group
కంపెనీ : సుఖీ గ్రూప్
- ప్రొఫైల్ : కంటెంట్ రైటర్
- స్కిల్స్ : మంచి కమ్యూనికేషన్
- లొకేషన్ : హైదరాబాద్
- జీతం : నెలకు 30,000 – 40,000
- అర్హత : ఏదైనా డిగ్రీ
- అనుభవం : 4 సంవత్సరాలు, 4+
- ఫోన్ : 8074339201
- మెయిల్ : hr@sukhii.group
కంపెనీ : సుఖీ గ్రూప్
- పొజిషన్ : డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
- స్కిల్స్ : మంచి కమ్యూనికేషన్
- లొకేషన్ : హైదరాబాద్
- జీతం : నెలకు 30,000 – 40,000
- అర్హత : ఏదైనా డిగ్రీ
- అనుభవం : 4+ సంవత్సరాలు
- ఫోన్ : 8074339201
- మెయిల్ : hr@sukhii.group
కంపెనీ : సుఖీ గ్రూప్
- పొజిషన్ : గ్రాఫిక్ డిజైనర్
- స్కిల్స్ : మంచి కమ్యూనికేషన్
- లొకేషన్ : హైదరాబాద్
- జీతం : నెలకు 30,000 – 40,000
- అర్హత : ఏదైనా డిగ్రీ
- అనుభవం : 4+ సంవత్సరాలు
- ఫోన్ : 8074339201
- మెయిల్ : hr@sukhii.group
మరిన్ని వివరాలకు సంప్రదించండి
Email: help@tsdeet.com
Phone: 8639217011,
Email: info@workruit.com
Phone: 8688519317
Website: www.tsdeet.com
Website: www.workruit.com
Previous article
General Studies | సాగునీరు పుష్కలం.. జీవ కాల్వలు ప్రధానం
Next article
Nipuna Career Opportunities | Scholarships
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

