DFCCIL Recruitment 2023 | డీఎఫ్సీసీఐఎల్లో 535 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
DFCCIL Recruitment 2023 | సివిల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్, మానవ వనరుల విభాగం (HR), ఐటీ, సిగ్నల్ & టెలికాం, మెకానికల్ తదితర విభాగాలలో ఎగ్జిక్యూటివ్/ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి భారత రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) నియంత్రణలో ఉన్న డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ, 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సీబీటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, సీబీఏటీ, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 535
పోస్టులు : ఎగ్జిక్యూటివ్/ జూనియర్ ఎగ్జిక్యూటివ్
విభాగాలు : సివిల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్, మానవ వనరులు(HR), ఐటీ, సిగ్నల్ & టెలికాం, మెకానికల్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ, 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా
వయస్సు : 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు : ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.900, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.700 (ఎస్సీ, ఎస్టీ, PwD, ESM అభ్యర్థులకు ఫీజు లేదు)
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : జూన్ 19
వెబ్సైట్ : dfccil.com
హెల్ప్ డెస్క్ : +91-7353014447 ఉదయం 10:00 నుండి సాయంత్రం 17:00 వరకు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు