SJVN Recruitment | ఎస్జేవీఎన్లో 51 మేనేజర్ పోస్టులు
SJVN Recruitment 2023 | మెకానికల్, ఎలక్ట్రికల్, సీ అండ్ ఐ, కెమికల్ తదితర విభాగాలలో సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (ఎన్జేవీఎన్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు 3 నుంచి 14 ఏండ్ల పని అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. జూన్ 12 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 51
పోస్టులు : సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
విభాగాలు: ఎమెకానికల్, ఎలక్ట్రికల్, సీ అండ్ ఐ, కెమికల్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు 3 నుంచి 14 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి.
పేస్కేల్ : రూ.60000 నుంచి రూ.2.4 లక్షలు
ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.590
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : ఏప్రిల్ 28
వెబ్సైట్ : sjvnindia.com
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






