CDAC Recruitment | పుణె సీడ్యాక్‌లో 63 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
CDAC Recruitment 2023 | టెక్నికల్ హెల్ప్‌డెస్క్, నెట్వర్క్ అడ్మిన్, సర్వర్, స్టోరేజ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తదితర విభాగాలలో ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి మహారాష్ట్ర పుణె (Maharastra Pune)లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 63
పోస్టులు : ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ తదితరాలు
అర్హతలు : సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
విభాగాలు : నెట్వర్క్ అడ్మిన్/ సర్వర్/ స్టోరేజ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్/ ఎస్ఓసీ అనలిస్ట్/ టెక్నికల్ హెల్ప్‌డెస్క్ తదితరాలు.
పని ప్రదేశం : ఢిల్లీ
ఎంపిక : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 24
ఇంటర్వ్యూ తేదీ: మే 14
వెబ్సైట్ : https://www.cdac.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






