NEIGRIHMS Recruitment | నైగ్రిమ్స్లో 42 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
NEIGRIHMS Recruitment 2023 | ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, బయోకెమిస్ట్రీ, రేడియోథెరపీ, యూరాలజీ తదితర విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం మేఘాలయ (Meghalaya) రాష్ట్రం షిల్లాంగ్ (Shillang) లోని నార్త్ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (నైగ్రిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 42
పోస్టులు : సీనియర్ రెసిడెంట్ పోస్టులు
విభాగాలు: జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్, రేడియోథెరపీ, యూరాలజీ తదితరాలు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 45 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ వేదిక: కాన్ఫరెన్స్ హాల్, NEIGRIHMS గెస్ట్ హౌస్, శాశ్వత క్యాంపస్, Mawdiangdiang
ఇంటర్వ్యూ తేది: మే 11 నుంచి 26 వరకు
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుంచి 10:45 వరకు.
వెబ్సైట్ : https://neigrihms.gov.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






