NTPC Recruitment | ఎన్టీపీసీ లిమిటెడ్‌లో 120 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NTPC Recruitment 2023 | ఆపరేషన్, ఎలక్ట్రికల్ తదితర విభాగాలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC Limited) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్ (ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత, పని అనుభవంతో పాటు గేట్-2022 స్కోరు సాధించి ఉండాలి. అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, సెలెక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 120
పోస్టులు : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్
అర్హతలు: బీఈ, బీటెక్ (ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత, పని అనుభవంతో పాటు గేట్-2022 స్కోరు సాధించి ఉండాలి.
జీతం: నెలకు రూ.55,000.
వయస్సు: 35 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, సెలెక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 23
వెబ్సైట్ : https://www.ntpc.co.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






