AIIMS Kalyani Recruitment | ఎయిమ్స్ కళ్యాణిలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
AIIMS Kalyani Recruitment 2023 | బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, జనరల్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూరాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని కళ్యాణికి చెందిన ఆల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎండీఎస్ ఉత్తీర్ణత ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం ప్రారంభంకాగా.. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 153
పోస్టులు: సీనియర్ రెసిడెంట్ పోస్టులు
విభాగాలు: బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, జనరల్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూరాలజీ, నెఫ్రాలజీ తదితరాలు.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎండీఎస్ ఉత్తీర్ణత ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏండ్లు మించకుడదు
దరఖాస్తు : ఆన్లైన్లో
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
చివరి తేది: మే 13
వెబ్సైట్: https://aiimskalyani.edu.in/
వేదిక: అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, 1వ, అంతస్తు, AIIMS యొక్క కమిటీ రూమ్, కళ్యాణి, పిన్ – 741245.
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






