NID AP Recruitment | నిడ్ ఏపీలో 24 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ
NID Andhra Pradesh Recruitment 2023 | డైరెక్ట్, డిప్యూటేషన్, షార్ట్-టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్(teaching), నాన్ టీచింగ్(Non teaching) పోస్టుల భర్తీకి గుంటూరు(Guntur)లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ (NID AP) ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు నేటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. ప్రకటన వచ్చిన తేదీ నుంచి 45 రోజులల్లోగా అప్లై చేసుకోవాలి. టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 24
పోస్టులు : ( ప్రిన్సిపల్ డిజైనర్, సీనియర్ డిజైనర్, ఫ్యాకల్టీ, హెడ్ లైబ్రేరియన్, సీనియర్ ఇంజినీర్ (ల్యాండ్, బిల్డింగ్ అండ్ మెయింటెనెన్స్), అసోసియేట్ సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్, అసోసియేట్ సీనియర్ డిజైన్ ఇన్స్ట్రక్టర్, టెక్నికల్ ఇన్స్ట్రక్టర్, అసిస్టెంట్ ఇంజినీర్) తదితరాలు
అర్హతలు : పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆఫ్‌లైన్
దరఖాస్తు విధానం: ప్రకటన వచ్చిన తేదీ నుంచి 45 రోజులల్లోగా ఆఫ్‌లైన్ దరఖాస్తులను చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నిడ్ ఏపీ, ఏఎన్‌యూ, నాగార్జున నగర్, నంబూరు, గుంటూరు అడ్రస్‌కు పంపించాలి.
ప్రకటన వచ్చిన తేదీ : మార్చి 25
వెబ్సైట్ : https://www.nid.ac.in/careers-at-nid-ap-ad-hoc
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?