Indian Navy Recruitment 2023 | ఇండియన్ నేవీలో 227 పోస్టులు
Indian Navy SSC Officer Recruitment 2023 | కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ)లో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC Officer) పోస్టుల ప్రవేశాల కోసం ఇండియన్ నేవీ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ సర్వీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, నావల్ ఎయిర్ ఆపరేషన్స్, నావల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టరేట్ కేడర్ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పెళ్లికాని పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు
మొత్తం పోస్టులు : 227
పోస్టులు : షార్ట్ సర్వీస్ కమిషన్
విభాగాలు : జనరల్ సర్వీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్, పైలట్, లాజిస్టిక్స్, నావల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టరేట్ కేడర్, ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్)
ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్).
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ద్వారా
జీతం : నెలకు రూ.56100తో పాటు అలవెన్సులు.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 14
వెబ్సైట్ : joinindiannavy.gov.in
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






