IIT Kharagpur Recruitment | ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో టీచింగ్ పోస్టులు
IIT Kharagpur Recruitment 2023 | అనాటమీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, పాథాలజీ, ఫార్మకాలజీ, పెడియాట్రిక్స్ తదితర విభాగాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంసీహెచ్, డీఎం, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు 1 నుంచి 10 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: అనాటమీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, పాథాలజీ, ఫార్మకాలజీ, పెడియాట్రిక్స్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంసీహెచ్, డీఎం, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు 1 నుంచి 10 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం: రూ.70900 నుంచి రూ.220200 వరకు
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: మే 12
వెబ్సైట్ : http://www.iitkgp.ac.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






