AICTE NTA Recruitment | ఏఐసీటీఈలో 46 నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీలు
AICTE Non Teaching Recruitment 2023 | ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ)లో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎల్డీసీ, అకౌంటెంట్, ఆఫీస్ సూపరింటెండెంట్ కమ్ అకౌంటెంట్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాతపరీక్ష, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 46
పోస్టులు : జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎల్డీసీ, అకౌంటెంట్/ ఆఫీస్ సూపరింటెండెంట్ కమ్ అకౌంటెంట్ తదితరాలు
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 30 నుంచి 35 ఏండ్లు మించకూడదు.
జీతం : రూ.19900 నుంచి రూ.63200
ఎంపిక : రాతపరీక్ష, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: మే 05
వెబ్సైట్ : recruitment.nta.nic.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






