RFCL Recruitment | ఆర్ఎఫ్సీఎల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
RFCL Ramagudam Recruitment 2023 | మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు కనీసం 05 ఏండ్ల పని అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా ఉండగా.. ఏప్రిల్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 02
పోస్టులు : మెడికల్ ఆఫీసర్
అర్హతలు : ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు కనీసం 05 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
వయస్సు : 64 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.85000
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 29
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 వరకు.
దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా
ఈమెయిల్: varenyashukla@rfcl.com
దరఖాస్తు చివరి తేది: ఏప్రిల్ 28
వెబ్సైట్ : https://www.rfcl.co.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






