AVNL Recruitment | ఏవీఎన్ఎల్ చెన్నైలో 25 పోస్టులు
AVNL Recruitment 2023 | హెచ్ఆర్ కన్సల్టెంట్, మేనేజర్, డేటాబేస్ అడ్మిన్, సిస్టమ్ అడ్మిన్, ఐటీ సపోర్ట్ కన్సల్టెంట్, వెబ్ డెవలపర్, యంగ్ ప్రొఫెషనల్, తదితర పోస్టుల భర్తీకి చెన్నైలోని ఆర్మోర్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్(ఏవీఎన్ఎల్) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆడిట్, ఎక్స్పోర్ట్ అండ్ మార్కెటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ప్రొడక్షన్, ఈవెంట్ మేనేజ్మెంట్, పీహెచ్పీ, లైనక్స్, ప్రోక్యూర్మెంట్, క్వాలిటీ అస్యూరెన్స్, ప్రొడక్షన్ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హత సంబంధిత వివరాల కోసం వెబ్సైట్లో చూడవచ్చు.
మొత్తం పోస్టులు : 25
పోస్టులు: హెచ్ఆర్ కన్సల్టెంట్, మేనేజర్, డేటాబేస్ అడ్మిన్, సిస్టమ్ అడ్మిన్, ఐటీ సపోర్ట్ కన్సల్టెంట్, వెబ్ డెవలపర్, యంగ్ ప్రొఫెషనల్, సీనియర్ మేనేజర్, కన్సల్టెండ్ తదితరాలు.
విభాగాలు: ఆడిట్, ఎక్స్పోర్ట్ అండ్ మార్కెటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ప్రొడక్షన్, ఈవెంట్ మేనేజ్మెంట్, పీహెచ్పీ, లైనక్స్, ప్రోక్యూర్మెంట్, క్వాలిటీ అస్యూరెన్స్, ప్రొడక్షన్ తదితరాలు.
జీతం : పోస్టును బట్టి నెలకు రూ.40000 నుంచి రూ.1.1లక్షలు
దరఖాస్తు చివరి తేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రకటన వెలువడిన తేది : మార్చి 16
వెబ్సైట్ : avnl.co.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






