ISRO NRSC | హైదరాబాద్ ఎన్ఆర్ఎస్సీలో 34 పోస్టులు
ISRO NRSC Recruitment 2023 | జూనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, రిసెర్చ్ సైంటిస్ట్ తదితర ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి ఇస్రోకు చెందిన హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, గేట్/ నెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులును ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 34
పోస్టులు : జూనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, రిసెర్చ్ సైంటిస్ట్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, గేట్/ నెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : జేఆర్ఎఫ్కు 28 ఏండ్లు ; ఆర్ఎస్కు 30 ఏండ్లు, పీఏ, పీఎస్కు 35 ఏండ్లు మించకూడదు.
పని ప్రదేశం: ఎన్ఆర్ఎస్సీ- ఎర్త్ స్టేషన్, షాద్నగర్ క్యాంపస్, రంగారెడ్డి జిల్లా లేదా ఎన్ఆర్ఎస్సీ, బాలానగర్, హైదరాబాద్.
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ద్వారా
చివరి తేదీ: ఏప్రిల్ 07
వెబ్సైట్: nrsc.gov.in.
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






