IGNOU Recruitment 2023 | ఇగ్నోలో 200 నాన్ టీచింగ్ పోస్టులు
Indira Gandhi National Open University | నాన్ టీచింగ్ పోస్టుల భర్తీలో భాగంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్( Junior Assistant cum Typist) పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్ తో పాటు ఇంగ్లిష్, హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 20 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, రిజర్వేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టుల సంఖ్య : 200
పోస్టులు : జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (జేఏటీ)
అర్హతలు: పదో తరగతి, ఇంటర్ తో పాటు ఇంగ్లిష్, హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి.
జీతం : నెలకు రూ.19900 నుంచి రూ.63200.
వయస్సు: 18 – 27 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, రిజర్వేషన్ ద్వారా
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ.600; దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ: ఏప్రిల్ 20
దరఖాస్తు సవరణ తేదీలు: ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 22 వరకు.
వెబ్సైట్: https://recruitment.nta.nic.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






