BMRCL Recruitment 2023 | బీఎంఆర్సీఎల్-బెంగళూరులో 26 పోస్టులు
Bangalore Metro Rail Corporation Limited | డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్, ఫైర్మెన్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలోని బెంగళూరుకు చెందిన బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఎంఆర్సీఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 26
పోస్టులు: డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్, ఫైర్మెన్.
అర్హతలు : పదో తరగతి, ఇంటర్ లో ఉత్తీర్ణత
వయసు: 25 ఏండ్లు మించకూడదు
జీతం : నెలకు రూ.25000
దరఖాస్తు : ఆన్లైన్, ఆఫ్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 20
ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేది: ఏప్రిల్ 22
అడ్రస్ : జనరల్ మేనేజర్ (హెచ్ఆర్), బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, 3వ ఫ్లోర్, బీఎంటీసీ కాంప్లెక్స్, కేహెచ్ రోడ్, శాంతినగర్, బెంగళూరు -560027
వెబ్సైట్: https://www.bmrc.co.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?