University of Delhi | ఢిల్లీ యూనివర్సిటీలో 106 అసిస్టెంట్ ప్రోఫెసర్ పోస్టులు
University of Delhi | 106 అసిస్టెంట్ ప్రోఫెసర్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ఢిల్లీ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఒకేషనల్ స్టడీస్ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, హిందీ, హిస్టరీ, మ్యాథ్స్, మేనేజ్మెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, టూరిజం తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, నెట్/ జేఆర్ఎఫ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 106
పోస్టులు: అసిస్టెంట్ ప్రోఫెసర్ పోస్టులు
విభాగాలు : కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, హిందీ, హిస్టరీ, మ్యాథ్స్, మేనేజ్మెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, టూరిజం.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, నెట్/ జేఆర్ఎఫ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం
జీతం : నెలకు రూ.57,700.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.500(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
చివరితేదీ: ఏప్రిల్ 15
వెబ్సైట్: https://colrec.uod.ac.in
మరింత సమాచారం కోసం : www.du.ac.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






