DMHO Narayanpet | నారాయణపేట జిల్లాలో స్టాఫ్ నర్సు ఖాళీలు
DMHO Narayanpet Recruitment 2023 | నేషనల్ హెల్త్ మిషన్ కింద నారాయణపేట జిల్లాలోని పీహెచ్సీ/ డీహెచ్లలో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన నారాయణపేట జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్లైన్లో ఉండగా.. మార్చి 29 వరకు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎంలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉండనుంది.
మొత్తం పోస్టులు : 12
పోస్టులు : స్టాఫ్ నర్స్
వయస్సు : 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: బీఎస్సీ నర్సింగ్/ జీఎన్ఎం ఉత్తీర్ణత.
జీతం : నెలకు రూ.29,900.
ఎంపిక : బీఎస్సీ నర్సింగ్/ జీఎన్ఎంలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ద్వారా
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.150, బీసీ రూ.250, ఓసీ రూ.350.
దరఖాస్తు : ఆఫ్లైన్ (దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం, సింగారం ఎక్స్-రోడ్, నారాయణపేట అడ్రస్ కు పంపించాలి.
చివరి తేదీ: మార్చి 29
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






