NIMR | న్యూఢిల్లీ ఎన్ఐఎంఆర్లో ఉద్యోగాలు
National Institute of Malaria Research | సైంటిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ప్రాజెక్ట్ రిసెర్చ్సైంటిస్ట్ తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం న్యూఢిల్లీలోని ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రిసెర్చ్(ఎన్ఐఎంఆర్) ప్రకటన విడుదల చేసింది. ఇంటర్వ్యూకు వేళ్ళే అభ్యర్థులు పోస్టును బట్టి ఇంటర్మీడియట్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం ఖాళీలు: 05
పోస్టులు: సైంటిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ప్రాజెక్ట్ రిసెర్చ్సైంటిస్ట్ తదితరాలు.
అర్హతలు: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్/ 12వ తరగతి/ మాస్టర్స్ డిగ్రీ/ పీహెచ్డీ ఉత్తీర్ణత.
వయస్సు : 25-45 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.17000 నుంచి రూ.54000
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా తుది ఎంపిక
ఇంటర్వ్యూ వేదిక: ICMR- National Institute of Malaria Research Sector-8, dwaraka, new delhi- 110077.
ఇంటర్వ్యూ తేది: మార్చి 29
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుంచి.
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






