IOCL Recruitment | ఐవోసీఎల్లో 106 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
IOCL Recruitment 2023 | రిఫైనరీ యూనిట్లలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల(Executive posts) భర్తీకి ఇంటర్వ్యూల కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్) ప్రకటన విడుదల చేసింది. బీఈ, బీటెక్(మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 106
పోస్టులు: ఎగ్జిక్యూటివ్ లెవల్1-96, ఎగ్జిక్యూటివ్ లెవల్2-10.
అర్హతలు : బీఈ, బీటెక్(మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
పని ప్రదేశం : బరౌని, గుజరాత్, హాల్దియా, పానిపట్, డిగ్బోయి, పారాదీప్.
వయసు : ఎగ్జిక్యూటివ్ లెవల్1 పోస్టులకు 35 ఏండ్లు, లెవల్2 పోస్టులకు 45 ఏండ్లు మించకూడదు.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేది: మార్చి 22
ఇంటర్వ్యూ తేది: మే నాలుగో వారం.
వెబ్సైట్: https://www.ioclmd.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






