IITTM Recruitment 2023 | ఐఐటీటీఎంలో 12 ఉద్యోగాలు
Indian Institute of Tourism and Travel Management | టీచింగ్ & నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (ఐఐటీటీఎం) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, జేఈ పోస్టులను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి మాస్టర్స్ డిగ్రీ, పీజీడీఎం, డిప్లొమా, డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- మొత్తం ఖాళీలు: 12
- పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, జేఈ
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- అప్లికేషన్ ఫీజు: రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు రూ.500)
- చివరితేదీ: ఏప్రిల్ 12
- అడ్రస్ : Indian Institute of Tourism and Travel Management, Govindpuri, Gwalior (MP)-474011
- పని ప్రదేశం : బోధ్ గయ – బీహార్, గ్వాలియర్ – మధ్యప్రదేశ్, భువనేశ్వర్ – ఒడిశా, నోయిడా – ఉత్తర ప్రదేశ్, నెల్లూరు – ఆంధ్రప్రదేశ్, గోవా, షిల్లాంగ్ – మేఘాలయ
- వెబ్సైట్: www.iittm.ac.in
Previous article
IIM Raipur | ఐఐఎం రాయ్‌పూర్‌లో 31 ఉద్యోగాలు
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






