ICSI Recruitment | ఐసీఎస్ఐలో 40 ఉద్యోగాలు
Institute of Company Secretaries of India | న్యూఢిల్లీలోని సీఆర్సీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత రంగంలో పని అనుభవంతో పాటు.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో మెంబర్ అయ్యి ఉండాలి. ఈ ప్రకటన ద్వారా 40 పోస్టులను భర్తీ చేయనుంది.
- మొత్తం ఖాళీలు: 40
- పోస్టులు: సీఆర్సీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల
- అర్హతలు : పోస్టును బట్టి సంబంధిత రంగంలో పని అనుభవంతో పాటు.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో మెంబర్
- వయస్సు : 31 ఏండ్లు మించకుడదు
- జీతం : నెలకు రూ.40,000 – రూ.60,000.
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: మార్చి 28
- వెబ్సైట్: https://icsi.edu./home/
Next article
AIIMS PATNA | పట్నా ఎయిమ్స్‌లో 45 పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






