Job Notifications | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరితేదీ
1. Tata Memorial Centre | టాటా మెమోరియల్ సెంటర్లో ఖాళీలు
TATA Memorial Hospital Recruitment | వారణాసిలోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్, మహామాన్య పండిట్ మదన్ మోహన్ మాలవ్యా క్యాన్సర్ సెంటర్లో సీనియర్ రెసిడెంట్, మెడికల్ అఫీసర్ పోస్టుల భర్తీకి టాటా మెమోరియల్ సెంటర్ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య : 12
పోస్టులు : సీనియర్ రెసిడెంట్, మెడికల్ అఫీసర్
1.సీనియర్ రెసిడెంట్ 09
విభాగాలు : అనస్థీషియాలజీ, మెడికల్ అంకాలజీ, అంకో పాథాలజీ, పీడియాట్రిక్ అంకాలజీ, ప్రివెంటివ్ అంకాలజీ, రేడియో డయాగ్నోసిస్, సర్జికల్ అంకాలజీ. తదితరాలు
2.మెడికల్ అఫీసర్ 03
విభాగాలు : మెడికల్ అంకాలజీ, పీడియాట్రిక్ అంకాలజీ.
అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, డిప్లొమా, పీజీ, ఎండీ, డీఎన్బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, స్క్రీనింగ్, ద్వారా
వయస్సు : 45 ఏండ్లు మించకుడదు
దరఖాస్తు ఫీజు : రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు)
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 14
వెబ్సైట్: https://tmc.gov.in/m_events/Events/JobVacancies
2.RITES Recruitment | రైట్స్ లిమిటెడ్‌లో ప్రొఫెషనల్ పోస్టులు
Rail India Technical and Economic Service | ప్లానింగ్, షెడ్యూలింగ్ ఎక్స్పర్ట్, క్వాంటిటీ ఎస్టిమేటర్ సిస్టమ్ , క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఎక్స్పర్ట్ సిస్టమ్, ఆర్కిటెక్ట్, సెక్షన్ ఇంజినీర్ – రోలింగ్ స్టాక్ టెస్టింగ్ & కమిషనింగ్ తదితర పోస్టుల భర్తీకి హర్యానా, గురుగ్రామ్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైట్స్ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య : 06
పోస్టులు: ప్లానింగ్, షెడ్యూలింగ్ ఎక్స్పర్ట్, క్వాంటిటీ ఎస్టిమేటర్ సిస్టమ్ , క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఎక్స్పర్ట్ సిస్టమ్, ఆర్కిటెక్ట్, సెక్షన్ ఇంజినీర్ – రోలింగ్ స్టాక్ టెస్టింగ్ & కమిషనింగ్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హతలు: పోస్టును అనుసరించి ఇంజినీరింగ్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్, డిప్లొమాలో ఉత్తీర్ణత
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
వయస్సు : 40 ఏండ్లు మించకుడదు
చివరితేదీ: మార్చి 14
వెబ్సైట్: https://www.rites.com/
3.Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 546 పోస్టులు
భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా.. కాంట్రాక్టు ప్రాతిపదికన వెల్త్ మేనేజ్మెంట్, ప్రైవేట్ బ్యాంకింగ్, అక్విజిషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో డిగ్రీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు : 546
పోస్టులు : వెల్త్ మేనేజ్మెంట్ – 24
డిపార్ట్మెంట్ : *ఎన్ఆర్ఐ వెల్త్ ప్రొడక్ట్స్ మేనేజర్
*ప్రొడక్ట్స్ మేనేజర్ (ట్రేడ్ ఫారెక్స్)
*వెల్త్ స్ట్రాటజిస్టు తదితర పోస్టులు
ప్రైవేట్ బ్యాంకింగ్ – 17
డిపార్ట్మెంట్ : *రేడియన్స్ ప్రైవేట్ సేల్స్ హెడ్
*ప్రొడక్ట్ హెడ్ – ప్రైవేట్ బ్యాంకింగ్
*ప్రైవేట్ బ్యాంకర్
అక్విజిషన్ – 505
డిపార్ట్మెంట్ : *అక్విజిషన్ ఆఫీసర్
*నేషనల్ అక్విజిషన్ హెడ్
*రీజినల్ అక్విజిషన్ సేల్స్ హెడ్
వయసు : 1. అక్విజిషన్ పోస్టులకు 21- 28 ఏళ్లు ఉండాలి.
2.ఇతర పోస్టులకు 24- 50 ఏళ్లు ఉండాలి.
జీతం : 4 లక్షల నుంచి 5 లక్షల వరకు
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక : షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా ( ఆన్లైన్ టెస్ట్ లో రీజనింగ్, ఆంగ్లం, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జీకే నుంచి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు. 90 నిమిషాలు పరీక్ష సమయం.
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరితేదీ : మార్చి 14
వెబ్సైట్: https://www.bankofbaroda.in/career/current-opportunities
4.EIL: ఈఐఎల్-42 మేనేజ్మెంట్ ట్రెయినీ ఖాళీలు
మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్(ఈఐఎల్) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 42
పోస్టులు : మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టులు.
విభాగాలు: కెమికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, గేట్ 2023 అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
వెబ్సైట్: www.engineersindia.com
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?