SPA Vijayawada | స్పా విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
School of Planning and Architecture Vijayawada | అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్, హాస్టల్ అసిస్టెంట్/ కేర్‌టేకర్, గ్రాఫిక్ డిజైనర్/ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి డైరెక్ట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రకటన విడుదల చేసింది. పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఆఫ్‌లైన్, ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు : 14
పోస్టులు : అసిస్టెంట్ రిజిస్ట్రార్(ఫైనాన్స్), జూనియర్ సూపరింటెండెంట్, గ్రాఫిక్ డిజైనర్/ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, వర్క్‌షాప్ సూపర్వైజర్/ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, హాస్టల్ అసిస్టెంట్/ కేర్‌టేకర్ తదితరాలు.
అర్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : స్క్రినింగ్ టెస్టు, రాత పరీక్ష, స్కిల్ పరీక్షలో మెరిట్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.1000(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు)
ఆఫ్‌లైన్ దరఖాస్తు: ఆన్లైన్ దరఖాస్తు ప్రకటన వెలుబడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా రిజిస్ట్రార్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఐటీఐ రోడ్డు, విజయవాడ అడ్రస్‌కు పంపించాలి.
వెబ్సైట్ : www.spav.ac.in
Previous article
General Studies | పోటెత్తే అలలు.. ముంచెత్తే కెరటాలు
Next article
Indian Economy | భారత ఆర్థిక ప్రణాళికలు – వ్యూహాలు
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






