STPI Recruitment | ఎస్టీపీఐలో టెక్నికల్ స్టాఫ్ పోస్టులు
Software Technology Park of India | మెంబర్ టెక్నికల్ స్టాఫ్(సైంటిస్ట్) పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(STPI) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, స్క్రీనింగ్, ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పోస్టులు: మెంబర్ టెక్నికల్ స్టాఫ్(సైంటిస్ట్) పోస్టులు 04
విభాగాలు : ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ తదితరాలు
అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణత
ఎంపిక: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, స్క్రీనింగ్, ద్వారా
వయస్సు : 48-50 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు : రూ.500
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 27
వెబ్సైట్: https://stpi.in/en/main-career
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






