K V Mahabubabad | మహబూబాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయంలో ఖాళీలు
Kendriya Vidyalaya Mahabubabad | టీజీటీ, పీఆర్టీ, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్ తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం మహబూబాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్, సైన్స్, సోషల్, స్పెషల్ ఎడ్యుకేటర్ తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్వ్యూకు వేళ్ళే అభ్యర్థులు పోస్టును అనుసరించి బీఈడీ, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, బీఈ, బీఎస్సీ, డీఈడీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్ అర్హత సాధించి ఉండాలి. ఈ పోస్టులకు పర్సనల్ ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పోస్టులు: టీజీటీ, పీఆర్టీ, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్ తదితరాలు
విభాగాలు : ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్, సైన్స్, సోషల్, స్పెషల్ ఎడ్యుకేటర్
అర్హతలు: పోస్టును అనుసరించి బీఈడీ, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, బీఈ, బీఎస్సీ, డీఈడీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్ అర్హత సాధించి ఉండాలి.
జీతం : నెలకు రూ.21250 నుంచి రూ.27500 వరకు
వయస్సు : 18 నుంచి 65 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా
ఇంటర్వ్యూ తేదీ: మార్చి 24
1. టీజీటీ అభ్యర్థులకు మార్చి 24న ఇంటర్వ్యూ
2. టీజీటీ మినహా ఇతర పోస్టులకు మార్చి 25న ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 9 నుంచి
వేదిక : Kendriya Vidyalaya Mahabubabad
వెబ్సైట్: https://mahabubabad.kvs.ac.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






